విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి అభిమానుల మధ్య వార్ స్టార్ట్ అయిపోయింది. దానికి కారణం నిర్మాత నాగవంశీ. ఇంతకీ ఏం జరిగింది?
అనిమల్ సినిమాతో అసలు సిసలైన వైలెన్స్ చూపిస్తానని చెప్పిన సందీప్ రెడ్డి వంగ.. చెప్పినట్టే చేశాడు. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది అనిమల్. తాజాగా అనిమల్ ఓటిటి డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది.
హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం తండేల్తో బిజీగా ఉన్నా చైతన్య.. ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి డేల్ లాక్ చేశాడు.
తెలంగాణ ప్రభుత్వం 26 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న శాఖల నుంచి వేరే శాఖలకు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హిందువుల కలను నెరవేర్చింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు హాజరవుతారు.
ప్రపంచంలో నిత్యం ఏదో ఒక మూల మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు భౌతికంగా మాత్రమే దాడులు జరిగేవి. టెక్నాలజీ పెరగడంతో ఇప్పుడు ఆన్ లైన్లో కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి.
భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధనల మార్పుల వల్ల ట్రక్కు డ్రైవర్లు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పలు నగరాల్లో పెట్రోల్ బంక్ల వద్ద జనాలు బారులు తీరారు. దీంతో ఓ డెలివరీ బాయ్ గుర్రం మీద ఫుడ్ డెలివరీ చేశాడు.