టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా రాబోతున్నట్టుగా సమాచారం.
ఈ ఏడాది సంక్రాంతి సినిమాలా జాతర గట్టిగా ఉండబోతోంది. ఈసారి ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. దీంతో థియేటర్లో కొరత ఏర్పడింది. దీంతో మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' సినిమా వాయిదా పడనుందని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడా? అంటే, ఔననే మాట వినిపిస్తోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజముందనేది ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ మహేష్ కోసం పన్ గెస్ట్‌గా వస్తే మామూలుగా ఉండదు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ క్యాపిట్ దాడి విషయంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండోసారి పదవిని కైవసం చేసుకోవాలనుకునే ట్రంప్‌కి కొలరాడో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన 12th ఫెయిల్ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చింది. మనోజ్ కుమార్ ఐపీఎస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విధు వినోద్ చోప్రా డైరక్ట్ చేశాడు.
తెలంగాణలో అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగనున్నారు. మహాలక్ష్మీ పథకం అమలుతో సామార్థ్యానికి మించి ప్రయాణిలను తరలించడంతో.. బస్సులు పాడవుతున్నాయని యాజమానులు ఆందోళన చెందుతున్నారు.
సలార్ పార్ట్ 1 సీజన్ ఫైర్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే 650 కోట్ల గ్రాస్ మార్క్ దాటిపోయింది. దీంతో సలార్ 2 అప్డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. తాజాగా సలార్ 2 పై బిగ్ అప్డేట్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి కూడా బెదిరింపులు వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామమందిరంతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.