ASF: జిల్లా కేంద్రం నుండి నిర్మల్ వరకు నేరుగా బస్సులు నడపాలని ప్రయాణికులు కోరారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వ్యాపారులుగా ఆసిఫాబాద్ జిల్లాలో స్థిరపడ్డారు. సెలవులు కావడంతో వారు సొంత గ్రామాలకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆసిఫాబాద్ నుంచి నిర్మల్‌కు నేరుగా బస్సును నడపాలన్నారు.