SRD: పటాన్చెరు భారతి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డితో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాక్ సొసైటీలో కాంపౌండ్ వాల్ పనులు, ఎల్ఐజిలో పార్క్ పునరుద్ధరణ పనులను, సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. పెండింగ్లో ఉన్న పనులకు నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు.