MLG: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ శిక్షణ కేంద్రాన్ని గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. యువతకు శిక్షణ కోసం కావలసిన సౌకర్యాల ఏర్పాట్ల గురించి మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్తామని, శిక్షణ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.