జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రఘటన గురించి విదేశీ దౌత్యవేత్తలో భారత విదేశాంగశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉగ్రఘటన గురించి వివరించారు. ఈ చర్చల్లో జర్మనీ, జపాన్, బ్రిటన్, రష్యా, పోలాండ్ తదితర దేశాలు పాల్గొన్నాయి.