ప్రకాశం: పొదిలి బార్ అసోసియేషన్ సమావేశం గురువారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జరిగింది. అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా తిరిగి ఎంవీ రమణ కిషోర్, కార్యదర్శిగా ముల్లా ఖాదర్ వలీ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మాతంగి రాంబాబు, గాలి ముట్టి పెద్దయ్య, మహిళా ప్రతినిధిగా పి. జ్ఞాన కుమారిలు ఎన్నికయ్యారు.