ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తమ యూజర్లకు సరికొత్త ఫీచర్ పరిచయం చేసింది. ‘అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వ్యక్తిగత, గ్రూప్ చాట్స్‌లో మరింత ప్రైవసీని మెయిన్టైన్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంచినట్లు వాట్సాప్ తెలిపింది.