జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఏఐసీసీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్లో ఈ రోజు జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీ రేపటికి వాయిదా పడింది.
Tags :