BDK: కొత్తగూడెం కోర్టు సీనియర్ సివిల్ జడ్జిగా కిరణ్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహ్మాన్, పోలీస్ సిబ్బంది వారిని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్స్పెక్టర్లు శివ ప్రసాద్, రమేష్ , వెంకటేశ్వర రావు తదితురులు పాల్గొన్నారు.