VZM: బొబ్బిలి సమీపంలో గురువారం లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో టాటా మ్యాజిక్, బైక్ను ఢీకొని ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దంపతులు ఇద్దరు బొబ్బిలి నుండి సీతానగరం కోవెలకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద బాధితులు బొబ్బిలి మున్సిపాలిటీలో పనిచేస్తన్న ఆర్ఐ సురేష్ సోదరుడని గుర్తించారు.