WGL: జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు రవికుమార్, ప్రబరి రమేష్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హాజరయ్యారు. మండల సంఘటన కమిటీలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.