ASR: పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారానే గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధ్యమని హుకుంపేట ఎంపీపీ రాజుబాబు, వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు పేర్కొన్నారు. గురువారం హుకుంపేట ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వాలు పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.