TPT: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో మార్చిలో M.Sc ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ (5 సంవత్సరాల) ఎనిమిదవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది.