YS Sharmila: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. షర్మిల పార్టీలో చేరడంతో వైఎస్సార్టీపీ క
ప్రముఖ సైనికాధికారి జనరల్ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం జరుగుతుండగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు బాంబుల మోత మోగించారు. ఈ పేలుడులో వందల సంఖ్యలో మరణించారు.
ప్రతి పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ కచ్చితంగా ఉంటుంది అని చాలా మంది పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. అది అక్షరాలా నిజమని చాలాసార్లు రుజువైంది. అలాగే ఇక్కడి ఓ మహిళ వల్లే ఆమె భర్త టెక్నాలజీ రంగంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి అయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవర
ఈ రోజు(2024 January 4th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
లోక్సభ ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జనవరి 7 నుంచి జనవరి 10 వరకు రాష్ట్రాల్లో పర్యటించనుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణాది రాష్ట్రాలను సందర్శిస్తారని తెలుస్తోంది.
నిర్మల్ జిల్లా దిలవార్ పూర్ మండల కేంద్రంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపియాలంటూ ఆ గ్రామానికి చెందిన దాదాపు 600 మంది రైతులు ఫ్యాక్టరీపై దాడికి దిగారు.
జనవరి వచ్చిందంటే చాలా మంది స్కూల్ పిల్లలు సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం వంటి సెలవులతో నెలంతా గడిచిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించింది.
విజ్ఞానంతో కోట్లాది మందిని అలరిస్తున్న సోషల్ నెట్వర్క్లు లైక్లకే పరిమితం కాలేదు. లక్షలాది మందికి ఆదాయ వనరులు. మంచి ఉద్యోగాలు వదిలేసి, సోషల్ మీడియా ఖాతాలు తెరిచి లక్షల్లో సంపాదించేవాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో నిషా మధులిక ఒకరు. మరి ఆమె స్
జైలులో కులం ఆధారంగా వివక్ష చూపుతున్నారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు... కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా 11 రాష్ట్రాల నుంచి సమాధానాలు కోరింది.