ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పవన్, మహేష్‌లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ.. మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్‌లు తన గురించి పట్టించుకోవడం లేదన్నారు.
అస్సాంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
లోక్‌సభ ఎన్నికలు దగ్గరవుతున్న వేళ ప్రతిపక్ష ఇండియా కూటమి జోరు పెంచుతోంది. ఈక్రమంలో విపక్షాల ఇండియా కూటమిలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్యపాత్ర పోషించనున్నట్లు సమాచారం.
మధుమేహం వ్యాధిని గుర్తించాలంటే సూదితో గుచ్చి శరీరంలోని రక్తం తీసి టెస్ట్ చేస్తారు. అయితే ఏలూరుకి చెందిన ఓ వ్యక్తి ఇలా రక్తంతో కాకుండా చెమతో చెక్ చేసుకునే పరికరం కనిపెట్టారు.
సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మహేష్ బాబు 'గుంటూరు కారం'పై భారీ అంచనాలున్నాయి. వాటిని రెట్టింపు చేస్తూ.. నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో హనుమాన్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాకు పోటీగా హనుమాన్ రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఇద్దరు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.
అదానీ గ్రూపు అధిపతి గౌతమ్ అదానీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కేసు విచారణను సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని సుప్రీం పేర్కొంది.
మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కోసం యావత్ సినీ ప్రపంచం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. అందుకే.. ఎలాంటి అప్టేడ్ బయటికొచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. లేటెస్ట్ అప్డేట్.. వెయ్యి కోట్ల నుంచి వేట షురూ అనేలా ఉంది.
ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా యాత్ర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ లాక్ చేశారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సీఎం జగన్ ఇంటికి వెళ్లనున్నారు. తన కుమారుడి రాజారెడ్డి వివాహా ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి వెళ్తున్నారని సమాచారం.