MNCL: ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో సబ్జెక్టు రిసోర్స్ పర్సన్స్ నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డిఈఓ యాదయ్య తెలిపారు. ప్రతి మండలం నుంచి రిసోర్స్ పర్సన్ల నియామకం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల24లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని వెల్లడించారు.