ఈ రోజు(2024 January 8th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
అయోధ్యలోని రామ మందిరంలో రాములోరి ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కూలీలు, ఇంజనీర్లు కూడా ఆలయంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తున్నారు. క్యాంపస్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు ఆదివారంతో పూర్తయ్యాయి.
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేందుకు సన్నద్ధం అవుతోంది. అందుకు సంబంధించి 40 సీట్లున్న బీహార్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. జనవరి 13న బీహార్‌లోని బెట్టియాలో ర్యాలీ నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ ఎ
భారత క్రికెటర్ అంబటి రాయుడిని సీఎం జగన్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. కండువ కప్పుకొని రెండు వారాలు కాకుండానే అనుహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు రాయుడు. దీంతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడమే ఆయ
పెళ్లై 20 ఏళ్ల తరువాత భర్త గే అని తెలిసి భార్య ఏం చేస్తుంది. గే అని తెలిసినా కొడుక్కు ఎందుకు పెళ్లి చేశాడు. ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయి. క్లైమాక్స్‌లో ట్విస్ట్ చూస్తే మతిపోతుంది.
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం జరిగింది. పలు కారణాల వల్ల తన భార్య అనూజ అబార్షన్ జరిగిందని బాధ పడుతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
లోక్‌సభ ఎన్నికల సందడి మొదలవుతుండగానే పశ్చిమ బెంగాల్లో మళ్లీ హింసాకాండ మొదలైంది. ఆదివారం పట్టపగలు టీఎంసీ నేత ఒకరు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ముర్షిదాబాద్ జిల్లా బహరంపూర్‌లో చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన ఆశయం గురించి తెలిపారు. అంతర్జాతీయ వన్డే, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్.. భవిష్యత్తులో కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని ఉందని తెలిపారు.