అన్నమయ్య: స్వగ్రామమైన బోరెడ్డిగారిపల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి అధికారులకు తక్షణంగా ఫోన్ చేసి సమస్యల పరిష్కారం చేపట్టారు. “అర్జీ ఇచ్చిన ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది” అని హామీ ఇచ్చారు. అనంతరం స్థానికులు మంత్రిని దుశాలాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు