#90s Movie Kids Vasanthika - Roshan Exclusive Interview Bigg Boss Shivaji Vasuki Mouli
#90’s a middle class biopic: #90’s a middle class biopic వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని, దానికి వస్తున్న రెస్పాన్స్ కూడా చాలా బాగుందని చైల్డ్ ఆర్టిస్ట్ రోషన్ రాయ్ పేర్కొన్నాడు. అలాగే ఆ సిరీస్లో దివ్య క్యారెక్టర్ చేసిన వసంతిక మాట్లాడుతూ.. తాను చేసిన పాత్రకు ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారని పేర్కొన్నారు. ఇక ప్రతి రోజు సెట్లో చాలా ఫన్ ఉండేది అని, మౌళి చాలా జోక్స్ క్రాక్స్ చేసేవాడని వెల్లడించారు. ఇక ప్రెస్ మీట్లో తాను ఎందుకు ఏడిచాడో రోషన్ వివరించాడు. ఇలాంటి సిరీస్ చేయడంతో స్కూల్ తనకు మంచి గౌరవం వచ్చిందని పేర్కొన్నాడు రోషన్. ఇక శివాజి సెట్లో ఎలా ఉండేవారో, వాసుకి ఎందుకు వీళ్లను తిట్టేదో లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.