NLR: నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి అన్నారు. రూరల్ నియోజకవర్గంలో 4.80 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరిగాయన్నారు.