NTR: రెడ్డిగూడెం మండలంలో నేడు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు రెడ్డిగూడెం, 11 గంటలకు కూనపరాజుపర్వ సొసైటీ ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం వారు తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల్లో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.