ELR: పీ-4 కార్యక్రమంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పీ-4 కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. అలాగే, పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు.