మహబూబ్ నగర్ మున్సిపల్ తొలి మేయర్ గుమ్మడం మమత శ్రీనివాసను పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ లక్ష్మయ్య, బీసీ విద్యార్థి సంఘం నేత వెంకటేశ్ శాలువా, పూలమాలతో సత్కరించారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కలిసి ప
కోనసీమ: ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ… తిరుమల పవిత్రతను కాపాడడంలో విఫలమైన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. వైసీపీ నేతలు దేవుడిని కూడా రాజకీయంలో వ
RR: పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ముస్తఫా అన్నారు. SDNRలో వారు మాట్లాడుతూ.. కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించ
WG: పాలకొల్లు మండలం కాపవరంలో ఆదివారం రూ.15 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్, డ్రైన్ పనులకు మాజీ MLC అంగర రామ్మెహన్ రావు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంల
MNCL: కడెం మండలం దోస్త్ నగర్ గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కడెం వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో అంబులెన
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ 2 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, ఇవాళ సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను తీసుకొచ్చి సరసమైన ధరలు పొందాలని అధికారుల
E.G: నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కాకరపర్రులో శ్రీ గంటాలమ్మ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్థ
PLD: తొలితరం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, పుల్లరి ఉద్యమ వీరుడు కన్నెగంటి హనుమంతు 104వ వర్ధంతి సందర్భంగా దుర్గి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పూలమాలలు వేసి నివాళు
ADB: హైదరాబాద్లో ఈనెల 23 నుంచి 28 వరకు జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్ క్లస్టర్ పోటీలకు ఆదిలాబాద్ స్విమ్మింగ్ కోచ్ కృష్ణ సాంకేతిక నిపుణుడిగా ఎంపికయ్యారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ స్థాయి పోటీల
మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావును బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా చేసిన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గం బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ ముందు బైటా