విండీస్‌పై విజయంతో భారత్ T20 WC సెమీస్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామ్మోహన్, కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్, CR పాటిల్ సహా పలువురు కేంద్రమంత్రులు సూర్యసేనకు అభినందనలు తెలియజేశారు. ఓపికగా, ఒక్కటిగా అద్భుత ప్రదర్శన చేశారని, ముఖ్యంగా
SS: మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో నరసింహమూర్తి తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు నిత్యపూజలు ముగించి, 8:30 గంటలకు తలుపులు మూసివేస్తారు. తిరిగి 4వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు ఆలయ శుద్ధి, అభిషేకాలు
MBNR: 2026-27 విద్యా సంవత్సరానికి గాను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మోడల్ స్పోర్ట్స్/వాటర్ స్పోర్ట్స్ అకాడమీల 5వ తరగతి ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె. జనార్దన్ తెలిపారు. 31-08-2026 నాటికి
CTR: చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను టీస్ ఆధారంగా సిద్ధం చేసి డీఈవో, డీవైఈవో, ఎంఈవోల మెయిల్స్‌కు పంపినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 10లోగా తగిన ఆధారాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్
ATP: జిల్లా ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5న RDT స్టేడియంలో జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి శివకుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలలో అండర్-10, 13, 15 విభాగాల్లో రికర్వ్, ఇండియన్, కాంపౌండ్ అంశాలు ఉంటాయి. ఇందులో ప్ర
KNR:హోలీ పండుగ సందర్భంగా మార్చి 2న జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్, కార్యాలయానికి సెలవు ప్రకటించారు. అలాగే కమిషన్ దారులు, ఖరీదారులు, కార్మికుల అభ్యర్థన మేరకు మార్చి 4న కూడా మార్కెట్ యార్డు సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 5 గురువారం
ELR: నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నిడమర్రు సీఐ నక్కా రజనీకుమార్ హెచ్చరించారు. ఆదివారం పిప్పరలోని గోడౌన్లను పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బందితో కలిసి ఆయన తనిఖీ చేశారు. అగ్నిమాపక జాగ్రత్తలు పాటించాలని, అనుమతులు ల
SDPT: కలెక్టరేట్లో శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు జిల్లా కలెక్టర్ హైమావతి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలకు అనుగుణంగా, రైతులకు అండగా ఉండేలా ‘భూభారతి’ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. యాజమాన్యాల
E.G: బిక్కవోలు మండలంలోని బాణసంచా తయారీ కేంద్రాలను రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ DSP విద్య, DTC ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆదివారం తనిఖీ చేశారు. రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్ శాఖలతో కలిసి నిర్వహించిన ఈ సోదాల్లో నిబంధనలపై ఆరా తీశారు. ప్రభుత్వం న
BHNG: ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ మరియు పదిమంది వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి విశేష ఆదరణ లభించిందని సర్పంచ్ అనిల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివ