విండీస్‌పై విజయంతో భారత్ T20 WC సెమీస్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామ్మోహన్, కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్, CR పాటిల్ సహా పలువురు కేంద్రమంత్రులు సూర్యసేనకు అభినందనలు తెలియజేశారు. ఓపికగా, ఒక్కటిగా అద్భుత ప్రదర్శన చేశారని, ముఖ్యంగా శాంసన్(97*) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడారు. కాగా వాంఖడే వేదికగా భారత్ 5న ఇంగ్లండ్‌తో సెమీస్ ఆడనుంది.