PPM: గ్రామాల పరిశుభ్రతపై దృష్టి పెట్డాలని MLA బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. శనివారం స్వచ్చాంధ్ర మిషన్ ద్వారా పంచాయితీలకు ట్రై సైకిళ్లు, పుష్ కార్ట్లు, డస్ట్ బిన్లు పంపిణీచేసి స్వచ్చ రథాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యర్థాలను సేకరించి శుభ్రతను కాపాడాలని, గ్రీన్ అంబాసిడర్లకు అవసరమైన పరికరాలు అందించి పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలన్నారు.
Tags :