KMR: రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన శంకర్ మనస్థాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతో ఆయన కొన్ని రోజులుగా తీవ్ర మనస్థాపం చెందగా.. తన ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డులో ఉరేసుకొని మ
PDPL: కేంద్ర బడ్జెట్ కార్మికులు, కర్షకులు, పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని రైతు సంఘం రాష్ట్ర నాయకులు వై. యాకయ్య అన్నారు. మంథనిలో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హ
RR: షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ప్రజల అవసరాలను గుర్తించిన కౌన్సిలర్ రిజ్వానా బేగం ముబారక్ అలీ ఖాన్ బోర్ ఏర్పాటు చేశారు. బోర్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి రావడంతో స్థానికుల
KDP: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో కోర్టు ఉద్యోగి భక్తుల మధుసూదన్ రావు (47) మృతి చెందినట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహంరాజు తెలిపారు. CI వివరాలు.. సిద్ధవటం అటవీ చెక్‌పోస్ట్ సమీపంలో ఆదివారం సాయంత్రం సిద్ధపటం కోర్టు నందు లోక్ అదాలత్ సెక్షన్లో రికార్డ
ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేసిన శ్యామల దేవి పదవి విరమణ పొందారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో శ
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో టీమిండియా తలపడుతోంది. ఇందులో విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఈ క్రమంలో భారత అసిస్టెంట్ కోచ్ టెన్ దస్కతే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. విండీస్ బ్యాటింగ్ లైనప్ గురించి తమకు ప
SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని పలు అభివృద్ధి పనుల కోసం గ్రామస్తులుప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని జగన్నాథ స్వామి ఆలయం, పెద్దమ్మ ఆలయం అభివృద్ధి, సీసీ రోడ్లు, గుండ్లపల్లె త
SKLM: రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నుంచి ఆమదలవలస రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురా
వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ చెత్త ఫీల్డింగ్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో చేతిలో పడిన క్యాచ్‌ను మిస్ చేశాడు. రోస్టన్ ఛేజ్ (15*) ఇచ్చిన సులువైన క్యాచ్ నేలపాలు చేశాడు. దీంతో వికెట్ లేకుండానే పవర్‌ప్లే