KRNL: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయమూర్తి లీలా వెంకట శేషాద్రి పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలులో నిర్వహించిన అవగాహన సదస్సులో ప్యానల్ న్యాయవాదులు, వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం బాల్య వివాహ విముక్తి భారత్ ప
మహిళా వేధింపుల ఆరోపణల కేసులో కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. మహిళపై ఎమ్మెల్యే తల్లి ద్వారా పెట్టిన కేసును కోర్టు కొట్టివేసింది. ఆరు నెలలుగా మోసం జరిగితే ఎందుకు మౌనం పాటించారని ప్రశ్నించిన న్యాయస్థ
శివాజీ, లయ, రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన సిినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈనెల 6న ఈ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. సింగిల్ స్ర్కీన్స్ లో రూ.
NDL: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉప కమిషనర్ ఎం.రామాంజనేయులు తెలిపారు. భక్తులు స్వామి, అమ్మవార్లకు సమర్పించిన హుండీ లెక్కింపు గతేడాది డిసెంబర్ 16వ తేదీ నుంచి ఇవాల్టి
PDPL: రామగుండం సింగరేణి సంస్థ జీడీకే-ఆర్సీవోఏ క్లబ్ ఆవరణలో ఇటీవల నిర్మించిన డైనింగ్ హాల్‌ను RG-1 జీఎం లలిత్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్లబ్ అభివృద్ధిలో భాగంగా మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని, తద్వారా సమావేశా
1966: భారత జాతీయ భద్రతా దినోత్సవం1856: భారతీయ రచయిత్రి తోరూదత్ జననం1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పని మొదలుపెట్టింది1962: రంగస్థల నటి బుర్రా విజయదుర్గ జననం1973: దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం.198
ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియా దేశాల్లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం శంషాబాద్ ఎయిర్‌పోర్టుపై పడింది. పశ్చిమాసియా దేశాలకు వెళ్లాల్సిన 22 విమానాలు, అక్కడి నుంచి రావాల్సిన మరో 22 విమానాలు రద్దయ్యాయి.
➠ తిథి: బహుళ పాడ్యమి సా.4:33 వరకు తదుపరి విదియ ➠ నక్షత్రం: పుబ్బ ఉ.7:37 వరకు, తదుపరి ఉత్తర ➠ శుభ సమయాలు: ఉ.6:17-8:14, ఉ.9:13-10:12, మ.12:33-మ.2:59, సా.4:39-5:02 వరకు ➠ రాహుకాలం: మ.12-1:30 వరకు ➠ యమగండం: ఉ.7:30-9 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.11:46-మ.12:32 వరకు ➠ వర్జ్యం: మ.3:00-సా.4:38 ➠ అమృత ఘడియలు: రా.12.50 నుంచి 2.48 వరకు
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెన్సిబుల్ సినిమాలకు కేరాఫ్ దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘కుబేర’ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల రెండు కథలను సిద్ధం చేస్తున్నాడట. అందులో ఒకటి ‘హ్యాపీడేస్ 2’ అని సమాచారం. ఇప్పటికే ఈ కథ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ కథత
TG: హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రగతినగర్ దగ్గర ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నా