MDK: టేక్మాల్ మండల కేంద్రంలో కుర్మ నర్సింలు, లక్ష్మి దంపతులు తమ నిజాయితీని చాటుకున్నారు. కొరంపల్లికి చెందిన పాషా అనే వ్యక్తి పోగొట్టుకున్న పర్సు వీరికి రోడ్డుపై దొరకగా, వెంటనే దానిని పోలీసులకు అందజేశారు. పర్సులోని నగదు, పత్రాలు భద్రంగా ఉండటంత
MNCL: మందమర్రి పట్టణంలోని ఐటీఐలో ఏఎంకేయూవై 4.0 స్కీమ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దేవానంద్ ప్రకటనలో తెలిపారు. కోర్సు కాల పరిమితి మూడు నెలలు ఉంటుందన్నారు. మార్చి
అన్నమయ్య: మదనపల్లి మండలం సీటీఏం ఆంజనేయుని గుడి సమీపంలో కోడి పందాలు ఆడుతున్న ఐదుగురిని తాలూకా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ కళావెంకటరమణ ఆదేశాలతో ఎస్సై రామకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పందెం రాయ
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ‘స్పేస్ అండ్ టెక్నాలజీ’పై బుధవారం గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. తిరువనంతపురం స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ రామారావు హాజరై, అంతరిక్ష రంగంలో విద్యార్థులకు ఉన్న అవకాశాలను వివరించారు. స్పేస్ టెక
MBNR: జిల్లాలో రెవెన్యూశాఖ అధికారులు బదిలీ అయ్యారు. మేడ్చల్ DROగా విధులు నిర్వహిస్తున్న హరిప్రియను మహబూబ్ నగర్ జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్‌గా నియమితులయ్యారు. వెయిటింగ్లో ఉన్న అదనపు కలెక్టర్ పద్మజారాణి గద్వాల DROగా నియమితులయ్యారు. గద్వాల హ
నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 69 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శశికళ బుధవారం తెలిపారు. మొత్తం 132 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిసిపల్ పేర్కొన్నారు. ఇలా
ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిశారు. నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల దుస్థితిని వివరించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, అసంపూర్తి పనులు, కాంపౌండ్ గోడల లేమి వంటి సమస్యలను మంత్రి దృష్
SS: ఎస్సీ కార్పొరేషన్, ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సర్టిఫికెట్లు అందజేశారు. హిందూపురం డిపోలో శిక్షణ పొందిన పది మంది నిరుద్యోగ యువతకు బుధవారం కలెక్టరేట్లో వీటిని పం
KNR: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న రవి, రాములును అదుపులోకి తీసుకు
JGL: కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారిపై అరైవ్ ఆలైవ్లో భాగంగా బుధవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనదారులను ఆపి బ్రెత్ అనలైజర్‌తో పరీక్షలు చేశ