GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ‘స్పేస్ అండ్ టెక్నాలజీ’పై బుధవారం గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. తిరువనంతపురం స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ రామారావు హాజరై, అంతరిక్ష రంగంలో విద్యార్థులకు ఉన్న అవకాశాలను వివరించారు. స్పేస్ టెక్నాలజీలో కావాల్సిన నైపుణ్యాలు, ప్రభుత్వ పథకాలు, ఇంటర్న్షిప్ ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు.