WGL: దుగ్గొండి మండలం రంగాపురం గ్రామానికి చెందిన గణేష్ అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారని సమాచారం మేరకు ఆదివారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి. గణేష్ ఇంట్లో 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను స్వాధీనం చేసుకొని ,ఈ ఘటనపై గణేష్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు.