ADB: రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు ఆదివారం ఆదిలాబాద్ పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఈనెల 6న భజరహత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో నిర్వహించనున్న CM పర్యటన ఏర్పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు.