NRPT: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని హైదరాబాద్ ఈగల్ టీమ్ డీఎస్పీ భిక్షపతి పిలుపునిచ్చారు. కోస్గిలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో మాట్లాడి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించి ప్రతిజ్ఞ చేయించారు. ఆడపిల్లలను వేధిస్తే కఠి
నూనెలో కరివేపాకు వేసి మరిగించి, చల్లారాక క్రమం తప్పకుండా పిల్లల తలకు పట్టించాలి. ఐరన్, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారంతో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఇవ్వాలి. గాఢత గల షాంపూలు, అతిగా తలస్నానం చేయించడం తగ్గించాలి. బ
JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. గత 38 రోజులకు గాను 13 హుండీల ద్వారా రూ. 74,74,174 నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో అంజనా రెడ్డి తెలిపారు. హుండీల్లో లభించిన బంగారం,వెండి వస్తువులను సీల్ చేసి భద్రపరిచారు. ఈ లెక్కింపు కార్యక్
ASR: గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఇందులో భాగంగా జిల్లాకు 3,426 పీఎం జన్మన్ గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. పూర్తి అన్ని మౌలిక వసతుల సదుపాయంతో 1,385 గృహాలను జిల్లాల
GDWL: గద్వాల బార్ అసోసియేషన్ సెక్రటరీ పదవికి సోమవరం జరిగిన ఎన్నికల్లో కృష్ణారెడ్డి విజయం సాధించారు. మొత్తం పోలైన 179 ఓట్లలో కృష్ణారెడ్డికి 103 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థిపై 24 ఓట్ల మెజారిటీతో విజయం జెండా ఎగురవేశారు. ఈ విజయం పట్ల తోటి న్యాయవాదులు,
ATP: కళ్యాణదుర్గం ప్రాంతంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటిని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దుతామని MLA అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. పీ4 ద్వారా పేదరికం లేని సమాజం కోసం CM చంద్రబాబు విజన్ 2047తో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. తిమ్మసమ
SRCL: జనగణన 2027కు సంబంధించి గృహ సముదాయాల బ్లాక్‌లను గుర్తించి సీఎంఎస్ఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని సెన్సస్ డైరెక్టర్ భారతీ హోలికేరి ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన రెవెన్యూ గ్రామాలు, వార్డుల వారీగా
ప్రకాశం: రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ సందర్శించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో స
TG: వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్ కాలేజీలను 224 పనిదినాలతోపాటు నడపాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. 2026-27 వార్షిక అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 226 పనిదినాలుండగా, వచ్చే విద్యాసంవత్సరానికి 224 పనిదినాలు ఖరారు చేసింది. కాలేజీ
NLG: జాతీయ రహదారులపై ప్రయాణించే వారి రక్షణ కోసం NHAI ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు 1033 టోల్ ఫ్రీ నంబర్‌ను 24/7 అందుబాటులోకి తెచ్చింది. రహదారి పొడవునా ప్రత్యేక SOS కాల్ బాక్సులను ఏర్పాటు చేశారు. వాహనాలు చెడ