GDWL: గద్వాల బార్ అసోసియేషన్ సెక్రటరీ పదవికి సోమవరం జరిగిన ఎన్నికల్లో కృష్ణారెడ్డి విజయం సాధించారు. మొత్తం పోలైన 179 ఓట్లలో కృష్ణారెడ్డికి 103 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థిపై 24 ఓట్ల మెజారిటీతో విజయం జెండా ఎగురవేశారు. ఈ విజయం పట్ల తోటి న్యాయవాదులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ గద్వాల కోర్టు ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు.