AP: ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఒకరికి రాజధాని ఉంటే.. మరొకరికి రాజధాని లేకుండా పోయిందని కేంద్రమంత్రి రామ్మోహన్ పేర్కొన్నారు. వాజ్పేయి హయాంలో 3 రాష్ట్రాల విభజన జరిగినా ఎక్కడా ఇబ్బందులు లేవని.. కానీ AP విషయంలో అన్యాయం జరిగిందన్నారు. విభజనకు తాను వ్యతిరేకం కాదని.. కానీ జరిగిన విధానం సరిగా లేదని వ్యాఖ్యానించారు.