NRPT: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని హైదరాబాద్ ఈగల్ టీమ్ డీఎస్పీ భిక్షపతి పిలుపునిచ్చారు. కోస్గిలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో మాట్లాడి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించి ప్రతిజ్ఞ చేయించారు. ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని, బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.