KDP: క్రైస్తవ మతంలోకి మారుతే ఎస్సీ హోదా రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మందకృష్ణ మాదిగ అసహనం వ్యక్తం చేయడంతో ప్రొద్దుటూరులో MRPS సుధాకర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టును తప్పుపడితే అంబేద్కర్ను తప్పు పట్టినట్టేనని సుధాకర్ మందకృష్ణపై ఫైర్ అయ్యాడు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు అమలు చేస్తుందని, మందకృష్ణ మాటలను కాదని సుధాకర్ అన్నాడు.