SS: హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను లేపాక్షి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎం.వెంకటాపురం గ్రామంలోని మామిడి తోట వద్ద నిందితులు రాజు, శ్రేయాస్, వేణుగోపాల్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి థార్ కారు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలో వినయ్ కుమార్‌పై నిందితులు దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.