ATP: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో ఇవాళ జనగణనపై సచివాలయ ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, మాస్టర్ ట్రైనర్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఈ శిక్షణ ద్వారా వచ్చే జనాభా గణనను, కుల గణనను పక్కాగా, రాజ్యాంగబద్ధమైన బాధ్యతగా నిర్వహించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. జనగణనను పక్కాగా నిర్వహించాలన్నారు.