E.G: రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు మత సమైక్యతకు నిదర్శనమని మండపేట టౌన్ సిఐ సురేష్ అన్నారు. మండపేట జామియా మస్జిద్ కమిటి ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. మండపేట కలువ పువ్వు సెంటర్ లో ఉన్న అహలే సున్నత్ వల్ జామియా మస్జిద్లో జరిగిన ఇఫ్తార్‌లో పాల్గొన్నారు. రంజాన్ మాసంలో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.