BPT: చీరాల గొల్లపాలెం సచివాలయానికి సమీపంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన నక్కల కులస్తుల కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చీరాల సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ బాధిత కుటుంబాలకు అత్యవసర సహాయ చర్యలు చేపట్టారు. 45 రకాల వంట సామాగ్రి, టార్పాలిన్ పట్టా, పెద్ద సైజు దుప్పటి పంపిణీ చేయడం జరిగిందని ఛైర్మన్ బూదరాజు శశికిరణ్ తెలిపారు.