KRNL: కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వైద్య సేవలు అందడం లేదని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ బాధితుడు బుధవారం తీవ్ర నిరసన తెలిపాడు. తనిఖీకి వచ్చిన జిల్లా వైద్యాధికారి (డీఎంహెచో) కామేశ్వర ప్రసాద్ వాహనానికి అడ్డంగా రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, ఆయన తెలిపారు.