ప్రకాశం: సింగరాయకొండలో ఏర్పాటు చేయనున్న అన్న క్యాంటీన్ పూర్తి స్థాయిలో ప్రారంభానికి సిద్ధమైంది. సింగరాయకొండ నుంచి కందుకూరు వెళ్లే రోడ్లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంటీన్ సమీపంలో ప్రభుత్వ వైద్యశాల ఉండటం పేదలకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.