PLD: వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగుతుందని కార్యాలయ వర్గాలు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని వెల్లడించారు. నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి ప్రజలు ప్రజాదర్బార్‌కు తరలివచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.