NDL: పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసేందుకు శ్రీకాళహస్తిలో 4 రోజుల పాటు పంచాయతీ కార్యదర్శులకు ఇస్తున్న శిక్షణ శనివారంతో ముగిసింది. బండి ఆత్మకూరు మండలంలోని బి.కోడూరు, గాలి చెన్నయ్య పాలెం, సోమయాజుల పల్లె కార్యదర్శులు గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. గ్రామస్థాయిలో పంచాయతీరాజ్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.