NDL: యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. ఇప్పటికే 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలను యువతకు కూటమి ప్రభుత్వం కల్పించిందని అన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పుకొచ్చారు.