విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు సోమవారం (KG/రూ.ల్లో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.16, ఉల్లిపాయలు రూ.17, బంగాళదుంప రూ.11, వంకాయ రూ.30, మిర్చి రూ.26, కాకరకాయ రూ.36, మునగకాడలు రూ.44,క్యారెట్ రూ.24, దొండ రూ.22,బెండకాయ రూ.24,బీరకాయ రూ.36,కీర రూ.18,పెన్సిల్ బీన్స్ రూ.58,గ్రీన్ పీస్ రూ.62,చిక్కుడుకాయ రూ.62, క్యాప్సికం రూ.44,క్యాబేజి రూ.10,పొటల్స్ రూ.60గా ఉన్నాయి.
Tags :