ASR: మితిమీరిన వేగంతో ప్రయాణించడం ప్రమాదమని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సాయి రమేష్ తెలిపారు. బుధవారం యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అయిన ఆంత్రిగూడ టర్నింగ్ వద్ద రోడ్డును పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పరిశీలించినారు. యాక్సిడెంట్ నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఏఎంవిఐ వివరించారు.