VSP: నగరంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్కు భూ కేటాయింపులను సవాలు చేస్తూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగావకాశాలు సృష్టించాలనే ప్రయత్నాల మధ్య ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై పిల్ దాఖలు కావడం చర్చనీయాంశమైంది.